ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు దేవుళ్లయ్యా..!

ABN, First Publish Date - 2020-03-26T08:21:23+05:30

కరోనా వైరస్‌ కట్టడికి అహర్నిశలూ కృషిచేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులను దేవుళ్లుగా అభివర్ణిస్తూ కడప జిల్లా వ్యక్తి ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్ల ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్పత్రి, పోలీ్‌సస్టేషన్‌కు మొక్కులు

కొండాపురం, మార్చి 25: కరోనా వైరస్‌ కట్టడికి అహర్నిశలూ కృషిచేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులను దేవుళ్లుగా అభివర్ణిస్తూ కడప జిల్లా వ్యక్తి ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్ల వద్ద మొక్కుతున్నాడు. కొండాపురం మండలంలోని ఓబన్నపేట గ్రామానికి చెందిన సద్దాం అనే యువకుడు ఉగాది సందర్భంగా కొండాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రి, పోలీ్‌సస్టేషన్‌ వద్ద టెంకాయలు కొట్టి దండం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కాపాడుతున్న పోలీసులు, వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-03-26T08:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising