ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఎస్పీ 16 బెటాలియన్ సిబ్బందిలో కొందరికి కరోనా

ABN, First Publish Date - 2020-07-11T23:53:17+05:30

ఏపీఎస్పీ 16 బెటాలియన్ సిబ్బందిలో కొందరికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం వద్ద విశాఖపట్నం ఏపీఎస్పీ 16 బెటాలియన్ సిబ్బంది డ్యూటీ చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద 50 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు తెలిపారు. కరోనా సోకిన సిబ్బందిని ఐసోలేషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించి విశాఖకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-07-11T23:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising