ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

ABN, First Publish Date - 2020-08-12T15:38:29+05:30

కడప: జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో 24 గంటల్లో 579 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో  ఇప్పటి వరకూ అధికారికంగా 154 మంది మృతి చెందారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 15 వేలకు చేరువలో ఉన్నాయి.


Updated Date - 2020-08-12T15:38:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising