ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యకు కరోనా పాజిటివ్.. గుండెపోటుతో మరణించిన భర్త

ABN, First Publish Date - 2020-06-11T15:21:19+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాదం నెలకొంది. మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాదం నెలకొంది. మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితురాలిని ఏలూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలిస్తుండగా భర్తకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి పరీక్షలు చేయగా, ఫలితం నెగిటివ్ వచ్చింది.

Updated Date - 2020-06-11T15:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising