ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతలో యూకే రిటర్న్ మహిళకు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-12-30T17:30:07+05:30

అనంతపురం: అనంతలో యూకే రిటర్న్ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అనంతలో యూకే రిటర్న్ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యూకేలో నివాసముంటూ ఇటీవల తాడిపత్రి రూరల్ పరిధిలోని గన్నేవారిపల్లికి వచ్చిన మహిళ ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి జాబితాలో మహిళ ఉండటంతో అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మహిళకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాగా కుమారుడికి నెగెటివ్ స్ట్రైయిన్ నిర్ధారణకు స్వాబ్, బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. జిల్లాలో యూకే రిటర్న్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. 


Updated Date - 2020-12-30T17:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising