ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిల్పా మోహన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-12-27T22:12:05+05:30

మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కొన్ని రోజులుగా మోహన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కొన్ని రోజులుగా మోహన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తనను కలిసినవారందరూ పరీక్షలు చేయించుకోవాలని శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. మరోవైపు  కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సులు, అనుబంధ విభాగాల సిబ్బందికి టీకా వేస్తారు. రెండో విడతలో పోలీసు శాఖ, పురపాలక సంఘాల్లోని ప్రజారోగ్య విభాగానికి చెందిన పారిశుధ్య కార్మికులకు, మూడో విడతలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్లలోపున్న వారికి వ్యాక్సిన్‌ అందనుంది. దీనికోసం వైద్యులు, సిబ్బందితో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-27T22:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising