నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2020-12-30T03:57:46+05:30
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధలోకి వెళ్లారు. సోషల్‌మీడియా ద్వారా తనకు కరోనా..
కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధలోకి వెళ్లారు. సోషల్‌మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని శిల్పా రవి వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ నుంచి సోమవారం వరకు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని,స్వీయ నిర్బంధలో ఉండాలని శిల్పా రవి పిలుపునిచ్చారు.
Updated Date - 2020-12-30T03:57:46+05:30 IST