ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పుగోదావరి జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు

ABN, First Publish Date - 2020-04-28T18:01:59+05:30

తూర్పుగోదావరి జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ:  తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలడంతో మహిళను కాకినాడ ఐసోలేషన్‌కు తరలించారు. ఆమె కుటుంబసభ్యులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే బాధితురాలికి వైరస్ ఎలా సోకింది...ఎవరి ద్వారా వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా మరో 82 కొత్త కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.  ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1259కు చేరుకుంది. అలాగే కరోనాను జయించి 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది కోవిడ్-19 బారిన పడి మరణించారు. ప్రస్తుతం 970 మంది పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-04-28T18:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising