ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవత్వమా నీవెక్కడ?

ABN, First Publish Date - 2020-07-12T01:56:55+05:30

ప్రస్తుతం మనిషికి సాయం అన్న మాటనే మనిషి మర్చిపోతున్నాడు. ఆఖరికి చనిపోయిన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం మనిషికి  సాయం అన్న మాటనే మనిషి మర్చిపోతున్నాడు. ఆఖరికి చనిపోయిన వారి అంతిమ సంస్కారాల్లోనూ సంస్కారహీనమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.  కరోనా విజృంభిస్తోన్న వేళ మానవత్వం మంటగలుస్తోంది. చివరకు కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ పలుచోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా పెన్నా తీరంలో ఇలాంటి ఘటనే జరిగింది. మృతదేహాలను వ్యానులో నుంచి కిందకు దించి వాటిని జేసీబీలోకి విసిరేశారు. తర్వాత జేసీబీ సాయంతో గోతిలోకి విసిరేశారు. ఈ సీన్ మొత్తాన్ని స్థానికులు వీడియో తీశారు. ఆ వెంటనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అమానుషం బయట పడింది. నది ఒడ్డున ఖననం చేయడం దుమారం రేపుతోంది. 


Updated Date - 2020-07-12T01:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising