ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణం తీసిన కరోనా కట్టడికి కట్టిన తాడు

ABN, First Publish Date - 2020-03-29T02:16:25+05:30

కరోనా కట్టడి కోసం కట్టిన తాడు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. లాక్‌డౌన్ నేపథ్యంలో బయటవారెవ్వరినీ రానివ్వకుండా గ్రామానికి వెళ్లే దారికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా కట్టడి కోసం కట్టిన తాడు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. లాక్‌డౌన్ నేపథ్యంలో బయటవారెవ్వరినీ రానివ్వకుండా గ్రామానికి వెళ్లే దారికి తాడు కట్టారు. ఈ తాడే ఒకరి ప్రాణం తీసింది. బాపట్ల మండలం పూండ్ల గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు.  బైక్‌పై వెళ్తు చూసుకోకుండా కూనపురెడ్డి సుబ్బారావు అనే యువకుడు కింద పడ్డారు. తాడు మెడకు చుట్టుకోవడంతో  అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు బాపట్ల మండలం కొండుబొట్ల వారిపాలెం వాసిగా గుర్తించారు. 

Updated Date - 2020-03-29T02:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising