ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’ విధుల్లోని అందరికీ జీతాలివ్వాలి

ABN, First Publish Date - 2020-04-05T08:38:31+05:30

వైద్య సిబ్బంది మాదిరిగానే రాష్ట్రం లో కరోనా నియంత్రణ డ్యూటీలో ఉన్న అందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పి.బాబురెడ్డి ప్ర భుత్వాన్ని కోరారు. వైద్యులతోపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది మాదిరిగానే రాష్ట్రం లో కరోనా నియంత్రణ డ్యూటీలో ఉన్న అందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పి.బాబురెడ్డి ప్ర భుత్వాన్ని కోరారు. వైద్యులతోపాటు కరోనా విధుల్లో పాలుపంచుకుంటున్న మున్సిపల్‌ ఉపాధ్యాయులకు, పీఈటీలకు, పీడీలకు, సెకండరీ గ్రేడ్‌ టీచర్ల కు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు, గ్రామ సచివాలయ వలంటీర్ల కు  పూర్తి జీతాలు చెల్లించాలని కోరుతూ సీఎంకు లేఖ రాశారు.

Updated Date - 2020-04-05T08:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising