ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కేసులు పెరగడానికి కారణాలేంటి?...

ABN, First Publish Date - 2020-04-26T12:46:01+05:30

ఏపీలో కేసులు పెరగడానికి కారణాలేంటి?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రపంచమంతా కరోనా వైరస్‌కు భయపడుతుంటే ఒక్క రాష్ట్రంలో మాత్రం అక్కడి ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు అంటూ ప్రతిపక్షాలు గత కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్నారు. ఆ ప్రభుత్వమే ఏపీ సర్కార్. చివరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈరోజు పరిస్థితిని చూస్తే పక్క రాష్ట్రం తెలంగాణను మించి ఏపీలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా 70శాతం వరకు కేసులు రికవరీ అయ్యి మరికొద్దిరోజుల్లో కరోనా నుంచి  ప్రజలు భయపడతారని అనుకున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒకప్పుడు ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్న ఏపీ ఈరోజు దక్షిణాదిలోనే రెండో స్థానంలో చేరుకుంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణను మించి కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీలో కేసులు పెరగడానికి కారణాలేంటి?...ఇదే అంశంపై ఏబీఎన్‌ మార్నింగ్ ఇష్యూలో చర్చ నిర్వహించారు. ఈ చర్చలో ఏపీ బీజేపీ నేత పూడి తిరుపతిరావు, ఏపీ సీపీఎం నేత రాంభూపాల్, ఏపీ టీడీపీ నుంచి పిల్లి మాణిక్యాలరావు పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated Date - 2020-04-26T12:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising