ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరకులోయలో కరోనా కేసు నమోదు

ABN, First Publish Date - 2020-07-19T00:26:10+05:30

ఇప్పటివరకు కరోనా మహమ్మారి మైదానాలకే పరిమితమైందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు ఏజన్సీల్లో కూడా కరోనా చిచ్చుపెడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఇప్పటివరకు కరోనా మహమ్మారి మైదానాలకే పరిమితమైందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు ఏజన్సీల్లో కూడా కరోనా చిచ్చుపెడుతోంది. శనివారం విశాఖ అరకు లోయలో మూడో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. 2 రోజుల క్రితం అరకులోయలో చేపల వ్యాపారం నిర్వహిస్తున్న మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విశాఖలో సదరు మహిళ పరీక్షలు చేయించుకుంది. ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో అధికారులు ఇంకా ఎవరెవరు ఉన్నారని ఆరా తీస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహిళను వదలివేసి భర్త అరకులోయకు తిరిగి వెళ్లిపోయాడు. మహిళ నివసించే అరకు లోయలోని కొండవీది ప్రాంతాన్ని అధికారులు శానిటేషన్ చేశారు.

Updated Date - 2020-07-19T00:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising