ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి

ABN, First Publish Date - 2020-04-09T09:13:22+05:30

ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంత వైద్యులకు వైరస్‌ సోకడంపై జూనియర్‌ వైద్యుల సంఘం ఆందోళన


విశాఖపట్నం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): అనంతపురం ఆస్పత్రిలో కొవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్న ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులకు వైరస్‌ సో కిందని, ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని వైద్య సిబ్బంది ర క్షణకు అవసరమైన సామగ్రి అం దించకపోతే  ఈ తరహా కేసులు పెరి గే ప్రమాదముందని జూనియర్‌ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.దీ్‌పచంద్‌ అన్నారు. వైద్యులకు వైరస్‌ సోకిందన్న విషయం తెలిసిన తర్వాత దీప్‌చంద్‌ సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేశారు. కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ వీడియోలో ప్రస్తావించారు. అనంతలో వైద్యులు కొద్దిరోజులుగా ఉన్నతాధికారులను రక్షణ సామగ్రి అడుగుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-04-09T09:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising