ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’ డ్యూటీలో టీచర్లు

ABN, First Publish Date - 2020-04-03T09:17:40+05:30

‘కరోనా’ డ్యూటీలో టీచర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్టర్లు, వలంటీర్లకు తోడుగా ఉండేలా ప్రభుత్వం చర్యలు


అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కార్యకలాపాల్లో ఉపాధ్యాయులను మరింత భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎక్కడెక్కడ వారి సేవలు అవసరం, ఎవరు ఏ డ్యూటీ చేయాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. స్థానిక అవసరాలను బట్టి ఏయే కేటగిరీల టీచర్ల భాగస్వామ్యం అవసరమో ఉన్నతాధికారులు నిర్ణయిస్తున్నారు. అయితే మహిళా టీచర్లకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, వయసు పైబడిన వారికి మినహాయింపు ఇస్తున్నారు. ‘కరోనా’ డ్యూటీలో స్వచ్ఛందంగా పాలుపంచుకునే టీచర్ల జాబితాలను రూపొందించి, వారిని సమీపంలోని తహసీల్దార్‌ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు.  

Updated Date - 2020-04-03T09:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising