ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ ఆఫీసులను వైద్య సహాయక కేంద్రాలుగా ఇచ్చి సహకరించండి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-03-28T20:02:46+05:30

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న సీపీఐ ఆఫీసులను వైద్య సహాయక కేంద్రాలుగా ఇచ్చి సహకరించాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నేత రామకృష్ణ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న సీపీఐ ఆఫీసులను వైద్య సహాయక కేంద్రాలుగా ఇచ్చి సహకరించాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నేత రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సూచనల మేరకు సామాజిక దూరం పాటిస్తూనే పేదలకు సహాయం అందించేందుకు తోడ్పడవలసిందిగా కార్యకర్తలను రామకృష్ణ కోరారు. పలు రంగాల్లో పనిచేస్తున్న దినసరి కూలీలకు ఆహార సదుపాయాలుకై సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మిత్రులైన డాక్టర్ల సహాయం తీసుకొని ప్రజల ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం అందించాలని రామకృష్ణ సూచించారు. 


Updated Date - 2020-03-28T20:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising