ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ 15 అంశాలను పరిగణలోకి తీసుకోండి: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-04-10T19:50:47+05:30

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తక్కువ కాలంలోనే మూడో దశకు చేరుకోవడం ప్రమాదకరమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తక్కువ కాలంలోనే మూడో దశకు చేరుకోవడం ప్రమాదకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ తీర్మానించిన 15 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం జగన్‌కు ఈ మేరకు చంద్రబాబు లేఖ రాశారు. మొదటి, రెండు దశల్లోనే వైరస్ వ్యాప్తిని నిరోధించి ఉంటే.. ఈ ప్రమాదం వాటిల్లేదికాదని.. నిపుణులే చెబుతున్నారని అన్నారు. కరోనా తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునే ఉన్నామని అన్నారు.


విశాఖ మెడ్ టెక్ జోన్‌పై పూర్తి శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సాయాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలే మిన్నగా పనిచేసి ప్రస్తుత కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని చంద్రబాబు సూచించారు.


Updated Date - 2020-04-10T19:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising