ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ టెస్టులు ఉచితంగా చేయాలి: శైలజానాథ్

ABN, First Publish Date - 2020-06-18T19:34:12+05:30

కోవిడ్ టెస్టులు ఉచితంగా చేయాలి: శైలజానాథ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కోవిడ్ టెస్టులు ప్రభుత్వం ఉచితంగా చేయాలని ఏపీపీసీసీ చీఫ్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. అలాగా కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. మండలిలో కొట్టుకోవడం, తన్నుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలన చేస్తున్నారో...ప్రతీకారం తీర్చుకుంటున్నారో ఆలోచించాలన్నారు. ఆర్థిక మంత్రి కొటేషన్లు డబ్బులు తెచ్చిపెట్టవని...రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి కూర్చడం, ఆస్తులు అమ్మడమే పాలనా...? అని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షలు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు. పిల్లలకు కరోనా వస్తే ఆ శోకాన్ని సీఎం భరిస్తారా?...విద్యమంత్రి భరిస్తారా? అని శైలజానాథ్ నిలదీశారు. 

Updated Date - 2020-06-18T19:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising