ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్ముంటే బహిరంగ చర్చకు రా.!

ABN, First Publish Date - 2020-04-25T09:45:13+05:30

దమ్ముంటే బహిరంగ చర్చకు రా.!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి) ‘‘న్యాయస్థానాల్లో విజయం సాధించిన వారిపై బురద జల్లడం కాదు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా. మాతృభాష వల్ల ఉపయోగం ఏంటో మీ చానెల్‌లోనే ప్రజలకు చెబుతా’’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుధీశ్‌ రాంభొట్ల సవాల్‌ విసిరారు. సాయిరెడ్డి ట్వీట్‌పై రాంభొట్ల శుక్రవారం ఓ వీడియోలో ఘాటుగా స్పందించారు. 

Updated Date - 2020-04-25T09:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising