కర్నూలు కలెక్టరేట్ ఎదుట కేశవరెడ్డి స్కూల్ బాధితుల ఆందోళన
ABN, First Publish Date - 2020-10-03T19:39:53+05:30
కర్నూలు: కలెక్టరేట్ ఎదుట కేశవరెడ్డి స్కూల్ బాధితులు ఆందోళనకు దిగారు. మంత్రి గుమ్మనూరు జయరాం,
కర్నూలు: కలెక్టరేట్ ఎదుట కేశవరెడ్డి స్కూల్ బాధితులు ఆందోళనకు దిగారు. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి.. వాహనాలను విద్యార్థి యువజన సంఘాలు అడ్డుకున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని మంత్రి గుమ్మనూరు తెలిపారు.
Updated Date - 2020-10-03T19:39:53+05:30 IST