ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చు: కలెక్టర్ ముత్యాలరాజు

ABN, First Publish Date - 2020-09-24T16:37:47+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో సచివాలయ పరీక్షా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మీడియాకు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో సచివాలయ పరీక్షా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మీడియాకు వెల్లడించారు. జిల్లాలో వీఆర్వో మినహా 18 కేటగిరీలలో సచివాలయ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. మొత్తం 1045 పోస్టులకు 74,711 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. 96 ప్రయివేట్, 26 ప్రభుత్వ భవనాల్లో మొత్తం 122 సెంటర్లలో పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ రిపోర్ట్ లేకపోయినా, కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చన్నారు. థర్మల్ స్కాన్, మెడికల్ కిట్లు అవసరమైన చోట పీపీఈ కిట్లు సిద్ధం చేశామన్నారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ రూమ్‌లు సిద్ధం చేశామన్నారు. 2 గంటల ముందు నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడించారు.

Updated Date - 2020-09-24T16:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising