ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పుగోదావరి జిల్లాలో కూలిన వంతెన.. లారీ బోల్తా

ABN, First Publish Date - 2020-11-14T01:38:03+05:30

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. సామర్లకోట-పిఠాపురం రోడ్డు మార్గంలో ఏలేరు కాలువపై ఉన్న వంతెన కూలిపోయింది. అదే సమయంలో సామర్లకోట నుంచి పిఠాపురం వైపు గ్రావెల్ లోడుతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. సామర్లకోట-పిఠాపురం రోడ్డు మార్గంలో ఏలేరు కాలువపై ఉన్న వంతెన కూలిపోయింది. అదే సమయంలో సామర్లకోట నుంచి పిఠాపురం వైపు గ్రావెల్ లోడుతో లారీ వెళ్తోంది. ఓ వైపు బ్రిడ్జి కూలిపోయి ఉండడంతో లారీ కాలువలోకి బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ప్రమాదంతో సామర్లకోట-పిఠాపురం మధ్య  రాకపోకలు స్తంభించాయి. సామర్లకోట-పిఠాపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు తహశీల్దార్ జితేంద్ర తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని జితేంద్ర వెల్లడించారు.

Updated Date - 2020-11-14T01:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising