కాఫీ తోటల పునరుజ్జీవానికి 10.75 కోట్లు
ABN, First Publish Date - 2020-09-12T09:37:36+05:30
కాఫీ తోటల పునరుజ్జీవానికి 10.75 కోట్లు
ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న కాఫీ తోటల పునరుజ్జీవం నిమిత్తం 2020-21కి రూ.10.75 కోట్ల అదనపు నిధులను కేటాయిస్తూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులిచ్చారు.
Updated Date - 2020-09-12T09:37:36+05:30 IST