ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంకూ పరిమితులుంటాయి: ఐవైఆర్‌

ABN, First Publish Date - 2020-03-16T08:53:56+05:30

‘151 సీట్లు వచ్చినా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వ విధానంలో ముఖ్యమంత్రి అధికారాలకు పరిమితులుంటాయి అనే మౌలిక సత్యాన్ని సీఎం జగన్‌ గ్రహిస్తే మంచిది’ అని మాజీ సీఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘151 సీట్లు వచ్చినా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వ విధానంలో ముఖ్యమంత్రి అధికారాలకు పరిమితులుంటాయి అనే మౌలిక సత్యాన్ని సీఎం జగన్‌ గ్రహిస్తే మంచిది’ అని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలపై విపరీత ఆరోపణలు చేసే ముందు కొంత ఆలోచించడం ఎందుకైనా మంచిదని ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఉందా అనే ఒక్క విషయం మినహాయిస్తే, మిగిలిన అన్ని విషయాల్లోనూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, పూర్తయ్యే వరకూ ఈసీకి అధికారం ఉంటుందని వివరించారు.

Updated Date - 2020-03-16T08:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising