ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటల బీమాపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ABN, First Publish Date - 2020-12-15T20:48:08+05:30

పంటల బీమాపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పంటల బీమాపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌‌లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా ఊసేలేదని తెలిపారు. వైసీపీ హయాంలో రైతులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. రైతులను సీఎం జగన్‌ ఆదుకుంటున్నారని, రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. టీడీపీ హయాంలో రైతులకు అన్యాయం జరిగిందని, వారికి ఎలాంటి భరోసా కల్పించలేదని నారాయణస్వామి చెప్పారు. 

Updated Date - 2020-12-15T20:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising