ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమవారం పోలవరం వెళ్లనున్న సీఎం జగన్

ABN, First Publish Date - 2020-12-11T21:43:49+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. ఈనెల 14న తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం బయల్దేరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. ఈనెల 14న తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం బయల్దేరి పోలవరం వెళ్లనున్నారు. సోమవారం పోలవరం చేరుకుని అక్కడ క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ పనులను సీఎం జగన్ పరిశీలించనున్నారు. పోలవరం పనులను వేగవంతం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం జగన్ వెంట మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు.

Updated Date - 2020-12-11T21:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising