ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కాలేజీల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2020-09-01T21:20:28+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాలేజీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాలేజీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలు ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. ఏపీలో 30 కాలేజీల నిర్మాణాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కాలేజీల నిర్మాణం కోసం 20 చోట్ల స్థలాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వివిధ కోర్సులకు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం 162కి పైగా కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించాలని, ప్రరిశ్రమల సర్వేల ఆధారంగా కోర్సుల రూపకల్పన చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌  చల్లా మధు సూదన్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Updated Date - 2020-09-01T21:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising