3 అంశాలపై వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం
ABN, First Publish Date - 2020-09-14T22:56:10+05:30
వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ భవన్‌లో ఉన్న వైసీపీ ఎంపీలతో సీఎం మాట్లాడారు. పార్లమెంట్
ఢిల్లీ: వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ భవన్‌లో ఉన్న వైసీపీ ఎంపీలతో సీఎం మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ఏ విధంగా రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలో అన్న అంశంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్టానికి రావాల్సిన నిధుల అంశాలపై గళమెత్తాలని ఎంపీలకు సీఎం సూచించారు.
Updated Date - 2020-09-14T22:56:10+05:30 IST