ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సివిల్స్‌ ప్రిలిమ్స్

ABN, First Publish Date - 2020-10-04T11:20:40+05:30

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 30,199మంది అభ్యర్థులు హాజరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 30,199మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి,అనంతపురం నగరాల్లోని 68 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.


అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందు  కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వం సూచించింది. పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు గేట్లను మూసేస్తారని, ఆ తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా నేపథ్యం లో అభ్యర్థులంతా విధిగా మాస్క్‌/ఫేస్‌ కవర్‌ ధరించాలని సూచించింది.

Updated Date - 2020-10-04T11:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising