ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో చేరుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సీఐ

ABN, First Publish Date - 2020-12-05T21:05:48+05:30

విధుల్లో చేరుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సీఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: 1995 బ్యాచ్కు చెందిన సీఐ రెడ్డి శ్రీనివాసరావు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. మూడు నెలలు క్రితం సీఐ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. డిసెంబర్ 8న తిరిగి విధుల్లో చేరుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. వడ్డాదిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. 

Updated Date - 2020-12-05T21:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising