ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 13 మందికి జైలు శిక్ష

ABN, First Publish Date - 2020-03-27T20:24:07+05:30

చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 13 మందికి జైలు శిక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు:  చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన పదమూడు మందికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.1000 లు వంతున జరిమానా విధిస్తూ పీలేరు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 23న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రకటించిన లాక్‌డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించి పీలేరు టౌనులో వ్యాపారం నిర్వహించారు. పదమూడు మందితో పాటు ఆటో డ్రైవరుపై పీలేరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు వీరిని అరెస్ట్ చేసి పీలేరు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నిబంధనలను ఉల్లంగించి వ్యాపారం నిర్వహించిన 13 మందికి పీలేరు కోర్టు రెండు రోజుల శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది.


 


Updated Date - 2020-03-27T20:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising