ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోగంపల్లె రిజర్వాయర్‌కు జలకళ

ABN, First Publish Date - 2020-07-12T11:11:45+05:30

వాల్మీకిపురంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. 95.4మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షానికి స్థానిక ఎన్టీఆర్‌ ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, జూలై 11: వాల్మీకిపురంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల పాటు భారీ  వర్షం కురిసింది. 95.4మి.మీ వర్షపాతం నమోదైంది.  వర్షానికి స్థానిక ఎన్టీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతి గదులు నీట మునిగాయి. ఉర్దూ హైస్కూల్‌ ప్రహరీ కూలిపోయింది. స్థానిక నాయక్‌ వీధి ప్రాంతంలోని కార్పెంటర్‌ దుకాణాలు నీట మునిగాయి. యంత్రాలు, మోటర్లు పాడవడంతో రూ. లక్ష మేర నష్టం వాటిల్లింది. బైపాస్‌ రోడ్డులోని పూల తోటల్లో కూడా నీరు చేరింది. కాగా వర్షానికి చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోవడంతో పాటు పట్టణ సమీపంలోని బోగంపల్లె రిజర్వాయర్‌కు నీరు చేరడంతో రైతులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య కూడా తీరింది.

Updated Date - 2020-07-12T11:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising