ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలిచెర్లలో కొట్టుకుపోయిన వాల వ్యాను

ABN, First Publish Date - 2020-11-27T05:52:55+05:30

కలిచెర్ల వద్ద ఉన్న పాపిరెడ్డి చెరువు మార్గంలో జెర్సీ డెయిరీకి చెందిన పాల వ్యాను కొట్టుకుపోవడం స్థానికులు గుర్తించారు.

నీటి ప్రవాహంలో ఇరుక్కున్న సహదేవరెడ్డిని కాపాడుతున్న పోలీసులు, స్థానికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రైవర్‌, సేల్స్‌మెన్‌ను రక్షించిన స్థానికులు 


పెద్దమండ్యం, నవంబరు 26: భారీ వర్షాలకు మండలంలోని చెరువు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెద్దమండ్యం సమీపంలోని కుషావతి నది ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. కాగా, కలిచెర్ల వద్ద ఉన్న పాపిరెడ్డి చెరువు మార్గంలో గురువారం సాయంత్రం మదనపల్లెలోని జెర్సీ డెయిరీకి చెందిన పాల వ్యాను వచ్చింది. అయితే చెరువు మొరవ ప్రవాహానికి వాహనం కొట్టుకుపోవడం స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసుల సాయంతో ప్రవాహంలో చిక్కుకున్న వ్యాను డ్రైవర్‌ బాషా, సేల్స్‌మెన్‌ సహదేవరెడ్డిని రక్షించారు. 

Updated Date - 2020-11-27T05:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising