ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

ABN, First Publish Date - 2020-10-30T11:46:39+05:30

తిరుపతి అర్బన్‌జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమం గురువారంతో ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 215 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సిలింగ్‌ 


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 29: తిరుపతి అర్బన్‌జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమం గురువారంతో ముగిసింది. వ్యాపారాలు, వ్యవసాయం, ఇతర పనుల్లో తల్లిదండ్రులకు సాయపడుతూ చదువు మానేసిన పిల్లలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా వీధిబాలలుగా మారిన 215 మందిని ఈ రెండు రోజుల్లో గుర్తించారు. బాలలకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తూ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. 

Updated Date - 2020-10-30T11:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising