ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 ఎర్రదుంగల స్వాధీనం

ABN, First Publish Date - 2020-10-29T08:31:37+05:30

అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రదుంగలు స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలు సీజ్‌ చేసినట్లు అటవీశాఖ పశ్చిమ డీఎ్‌ఫవో శివశంకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌), అక్టోబరు 28: అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రదుంగలు స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలు సీజ్‌ చేసినట్లు అటవీశాఖ పశ్చిమ డీఎ్‌ఫవో శివశంకర్‌ తెలిపారు. బుధవారం స్థానిక అటవీ రేంజ్‌ కార్యాలయంలో ఈ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. యాదమరి మండలం డీకేచెరువు మీదుగా ఎర్రచందనం తరలుతోందంటూ అటవీశాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఎఫ్‌ఆర్వో సుభాష్‌, డిప్యూటీ రేంజర్‌ శివరాం, కమ్మపల్లె బీట్‌ ఎఫ్‌బీవో హరిబాబు తదితరులు బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు డీకేచెరువు, డీపీపాళ్యం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో కారు, టెంపోను ఆపగా అందులో ఉన్న డ్రైవర్లు వాహనాలు వదలి పరారయ్యారు. దీంతో అటవీ అధికారులు వాహనాలను పరిశీలించగా 434 కిలోలున్న 14 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. 

Updated Date - 2020-10-29T08:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising