ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4,56,317మందికి రైతు భరోసా

ABN, First Publish Date - 2020-10-28T11:03:25+05:30

రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు.  రైతు భరోసా రెండో విడత కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన  లబ్ధిదారులకు  చెక్కులందించారు. ఈ సందర్భంగా  నారాయణ స్వామి మాట్లాడుతూ పెట్టుబడి సాయంగా 4,56,371మంది రైతు కుటుంబాల ఖాతాల్లోకి  రూ91.54 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.వీరిలో 373మంది కౌలు రైతులు కూడా వున్నారన్నారు.రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.2వేలు, పీఎం కిసాన్‌ ద్వారా మరో రూ.2వేలు జమ చేశామన్నారు.కలెక్టర్‌ భరత్‌గుప్తా, జేసీ మార్కొండేయులు, అగ్రికల్చర్‌ ఇన్‌చార్జి జేడీ దొరసాని, డీడీఏ శివకుమార్‌, ఏడీఏ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిప్యూటీ సీఎంకు  పలువురు వినతిపత్రాలు అందజేశారు. 

Updated Date - 2020-10-28T11:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising