ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంబీడీ కార్మికులకు 50 శాతం భృతి ఇవ్వాలి: సీఐటీయూ

ABN, First Publish Date - 2020-10-27T06:55:20+05:30

లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి.. ఎంబీడీ ఫ్యాక్టరీ కార్మికులకు 50 శాతం జీతం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 26: లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి.. ఎంబీడీ ఫ్యాక్టరీ కార్మికులకు  50 శాతం జీతం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఈఎస్‌ఐ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు చైతన్య మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ విధించిన నాటినుంచి కార్మికులకు ఫ్యాక్టరీ యాజమాన్యం పని ఇవ్వకుండా పస్తులు పెట్టిందని ఆరోపించారు. లాక్‌డౌన్‌ కాలానికి తమ వాటా చెల్లించిన కార్మికులందరికీ 50 శాతం జీతాన్ని ఈఎస్‌ఐ చెల్లించాలని కోరారు. నాయకులు వెంకటేష్‌, రమేష్‌బాబు, సుమతి, శాంతి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T06:55:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising