ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో పార్టీని బలోపేతం చేయండి

ABN, First Publish Date - 2020-10-07T11:28:44+05:30

జిల్లాలో పార్టీని బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

 

చిత్తూరు అర్బన్‌, అక్టోబరు 6: జిల్లాలో పార్టీని బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రాష్ట్రంలో పార్టీకి చెందిన అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జిల్లాలో పార్లమెంట్‌ స్థాయి, అనుబంధ విభాగాల కమిటీల ను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.


అమరావతి రైతుల దీక్షలు ఈనెల 12వతేదీకి 300 రోజులు పూర్తవుతున్న దృష్ట్యా, అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలకు సంఘీభావం తెలపాలన్నారు. కాన్ఫరెన్స్‌లో టీడీపీ చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T11:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising