ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్రమై విరిసిన అభిమానం!

ABN, First Publish Date - 2020-09-27T10:50:33+05:30

రతరాల వీనులలో అమృతం ఒలికించిన చషక పాత్రాయన గానం ఆయనది. అలాంటి గానగంధర్వుడు తరలిరాని లోకాలకు వెళ్లిపోతే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలు అమర గానానికి స్పందించని హృదయం లేదు..రతరాల వీనులలో అమృతం ఒలికించిన చషక పాత్రాయన గానం ఆయనది. అలాంటి గానగంధర్వుడు తరలిరాని లోకాలకు వెళ్లిపోతే  చిత్రకారులు కుంచె చేసుకోకుండా ఊరుకుంటారా? ఇదిగో..


అలాగే స్పందించాడీ కుర్రాడు. ఉప్పుతో బాలు రూపాన్ని అద్భుతంగా చిత్రించి, ఇలా నివాళులర్పించాడు. అతడే గుడుపల్లె మండలంలో వలంటీరుగా పనిచేస్తున్న చిన్నపర్తిగుంటకు చెందిన పురుషోత్తం. పూరి ఆర్ట్స్‌ పేరుతో రంగులద్దే ఇతడికి బాలు పాటంటే ప్రాణం.  

Updated Date - 2020-09-27T10:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising