ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు కులం, మతం, పార్టీ లేదు: నారాయణస్వామి

ABN, First Publish Date - 2020-11-13T17:17:06+05:30

ఎన్టీఆర్ మండల వ్యవస్థను బలోపేతం చేస్తే... జగన్ గ్రామ స్వరాజ్యని తీసుకొస్తున్నారని వైసీపీ నేత నారాయణస్వామి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఎన్టీఆర్ మండల వ్యవస్థను బలోపేతం చేస్తే... జగన్ గ్రామ స్వరాజ్యని తీసుకొస్తున్నారని వైసీపీ నేత నారాయణస్వామి అన్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జగన్‌కు కులం, మతం, పార్టీ లేదని...వెంకటేశ్వరస్వామి, అల్లా, యేసు ఆశీస్సులు జగన్‌కు పుష్కళంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులను ఇబ్బంది పెట్టి... ఇప్పుడు దళితులపై చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నారని మండిపడ్డారు. దళితులకు పెద్ద పీఠ వేసి వారి అభివృద్ధికి సీఎం జగన్ పాటుపడుతున్నారని తెలిపారు. 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి బీసీలకు పెద్ద పీఠ వేశారన్నారు. ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారని అన్నారు. తిరుపతి లోకసభ నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని నారాయణస్వామి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-11-13T17:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising