ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి కోటా కందిపప్పుకు నగదు కట్టండి

ABN, First Publish Date - 2020-12-29T07:05:20+05:30

చౌకదుకాణాల డీలర్లకు జనవరి కోటా కందిపుప్పును అప్పుపై ప్రభుత్వం సరఫరా చేసింది. ఫిబ్రవరి కోటాకు మాత్రం నగదు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈసారి డీలర్లకు అప్పుపై ఇచ్చేది లేదన్న ప్రభుత్వం


చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 28: చౌకదుకాణాల డీలర్లకు జనవరి కోటా కందిపుప్పును అప్పుపై ప్రభుత్వం  సరఫరా చేసింది. ఫిబ్రవరి కోటాకు మాత్రం నగదు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తమకు 12 నెలల కమీషన్‌ డబ్బులు రాకపోగా, కందిపప్పుకు ముందుగా నగదు చెల్లించమనడం చెప్పడం భారమవుతుందని డీలర్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఫిబ్రవరి కోటా కందిపప్పును ఎంతమేరకు సరఫరా చేస్తారో వేచి చూడాల్సి ఉంది. 

Updated Date - 2020-12-29T07:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising