ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సృజనాత్మక దృష్టితో ఆలోచించాలి

ABN, First Publish Date - 2020-12-17T06:36:26+05:30

విద్యార్థులు సృజనాత్మక దృష్టితో ఆలోచించాలని తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థులకు తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ సూచన


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 16: విద్యార్థులు సృజనాత్మక దృష్టితో ఆలోచించాలని తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. ‘విద్యా సంస్థలు- పరిశ్రమల మధ్య పరస్పర సంబంధాలు’ అంశంపై బుధవారం పద్మావతి మహిళా వర్సిటీలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విద్యార్థులు మారుతున్న కాలానుగుణంగా వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని కోరారు. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూనివర్సిటీలో కొత్త కోర్సుల నిర్వహిస్తున్నామని పద్మావతి వర్సిటీ వీసీ జమున తెలిపారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విద్యా ప్రణాళికను అమలు చేస్తున్నామని రిజిస్ట్రార్‌ మమత చెప్పారు. 

Updated Date - 2020-12-17T06:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising