ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయం కోసం గడ్డివాముల ధ్వంసం

ABN, First Publish Date - 2020-04-25T10:29:48+05:30

ఏర్పేడు మండలం చెల్లూరులో సచివాలయ నిర్మాణం కోసం రైతులు వేసుకున్న గడ్డివాములను శుక్రవారం ధ్వంసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, ఏప్రిల్‌ 24: ఏర్పేడు మండలం చెల్లూరులో సచివాలయ నిర్మాణం కోసం రైతులు వేసుకున్న గడ్డివాములను శుక్రవారం ధ్వంసం చేయడం వివాదం రేపింది.చెల్లూరులో గ్రామానికి దూరంగా ఉండే ప్రభుత్వ స్థలంలో సచివాలయం నిర్మించాలని కొంతమంది  వైసీపీ నాయకులు  ప్రయత్నిస్తున్నారు.ఇందుకోసం దశాబ్దాలుగా  ముగ్గురు రైతుల స్వాధీనంలో ఉండిన స్థలంలో వేసిన గడ్డివాములను శుక్రవారం ఎక్సకవేటరు సాయంతో తొలగించే ప్రయత్నం చేశారు.గడ్డివాములను తొలగించవద్దంటూ అడ్డం వెళ్లిన తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధిత రైతులు గోవిందయ్య, భాస్కరయ్య, ఈశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం  వాపోయారు.అధికారులు జోక్యం చేసుకుని ఈ స్థలాలను వదిలిపెట్టి చెల్లూరు బస్టాపు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో సచివాలయం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

Updated Date - 2020-04-25T10:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising