ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల : జీయంగార్లకు ముగిసిన వైద్య పరీక్షలు

ABN, First Publish Date - 2020-07-19T02:25:03+05:30

తిరుమల ఆలయ పెద్ద జీయంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుమల ఆలయ పెద్ద జీయంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కొద్దిసేపటి క్రితమే జీయంగార్‌కు వైద్య పరీక్షలు ముగిశాయి. దీంతో స్విమ్స్ నుంచి జీయంగార్లను మఠానికి తరలించడానికి లైన్ క్లియర్ అయ్యింది. పరీక్షలు ముగియడంతో జీయంగార్లు తరలింపుకు వైద్యులు అనుమతించారు. మరికాసేపట్లో తిరుపతిలోని పెద్ద జీయంగార్లు మఠానికి పెద్ద, చిన్నజియ్యంగార్లు చేరుకోనున్నారు. మఠంలోనే జీయంగార్లు చాతుర్మాస దీక్ష కోనసాగించనున్నారు. జీయంగార్లను అపోలో, టీటీడీ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షించనున్నది. జీయర్‌లకు సేవలందించడానికి శిష్య బృందం సిద్ధమైంది. కాసేపట్లో తరలించనుండటంతో మఠం వీధిలో రాకపోకలను పోలీసులు బంద్ చేశారు.

Updated Date - 2020-07-19T02:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising