ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2020-12-30T05:27:21+05:30

సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి నుంచి పలు ప్రాంతాల మధ్య నడుస్తున్న కొన్ని రైళ్ల సమయాన్ని పొడిగిస్తూ.. మరో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(ఆటోనగర్‌), డిసెంబరు 29: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి నుంచి పలు ప్రాంతాల మధ్య నడుస్తున్న కొన్ని రైళ్ల సమయాన్ని పొడిగిస్తూ.. మరో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి-లింగంపల్లె (02733-02734) ప్రత్యేక రైళ్లు.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు నిర్వహించే మార్గంలో జనవరి 21నుంచి మార్చి 31వరకు నడుస్తాయి.ఫ తిరుపతి-అమరావతి మధ్య ప్రత్యేకరైలు(02765) జనవరి 19నుంచి మార్చి 30తేదీ వరకు గురు, శనివారాల్లో మాత్రమే రాకపోకలు సాగిస్తుంది. ఫకాచిగూడ-చిత్తూరు మధ్య ప్రత్యేకరైలు (02797) జనవరి 8,9,10,11,12,16వరకు, ఫ చిత్తూరు-కాచిగూడ మధ్య ప్రత్యేక రైలు (02798)జనవరి 9,10,11,12,13,17వరకు రాకపోకలు నిర్వహిస్తుంది. ఈ రైళ్లు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో నడుస్తుంది. 

Updated Date - 2020-12-30T05:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising