ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఈసెట్‌ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2020-09-12T05:33:32+05:30

ఏపీఈసెట్‌ రాసే అభ్యర్థుల సౌకర్యార్థం తిరుపతి సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇయాన్‌ డిజిటల్‌ పరీక్ష కేంద్రానికి ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (రవాణా), సెప్టెంబరు 11: ఏపీఈసెట్‌ రాసే అభ్యర్థుల సౌకర్యార్థం తిరుపతి సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇయాన్‌ డిజిటల్‌ పరీక్ష కేంద్రానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న ఈ పరీక్ష జరగనుంది. కాగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు, తిరుగు ప్రయాణం కోసం మధ్యాహ్నం 12, సాయంత్రం 6 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా, వెంకటగిరి గంగమ్మజాతర సందర్భంగా నిలిపివేసిన ఆర్టీసీ బస్సుల రాకపోకలను తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభించామన్నారు. 

Updated Date - 2020-09-12T05:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising