ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ, నీట్‌ సీట్ల భర్తీ బుక్‌లెట్‌ విడుదల

ABN, First Publish Date - 2020-09-23T10:32:27+05:30

జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌లో ఈ ఏడాది ప్రవేశం పొందగోరు విద్యార్థులకోసం సీట్ల భర్తీ బుక్‌లెట్‌ను విడుదల చేసినట్లు జేఈఈ, నీట్‌ ఫోరం కన్వీనర్‌ కె.లలిత్‌కుమార్‌ మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (విద్య), సెప్టెంబరు 22: జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌లో ఈ ఏడాది ప్రవేశం పొందగోరు విద్యార్థులకోసం సీట్ల భర్తీ బుక్‌లెట్‌ను విడుదల చేసినట్లు జేఈఈ, నీట్‌ ఫోరం కన్వీనర్‌ కె.లలిత్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఇందులో 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, సీఎఫ్‌టీఐ, డీమ్డ్‌ వర్సిటీ, మెడికల్‌, డెంటల్‌, ఇతర విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ విశ్లేషణ, ఆలిండియా కోటా, స్టేట్‌ మెరిట్‌ లిస్ట్‌లు, రిజర్వేషన్‌వారీగా సీట్ల కేటాయింపు, ఓపెనింగ్‌, క్లోజింగ్‌ ర్యాంక్‌ వివరాలు పొందుపరిచామని వివరించారు. 300 పేజీలున్న ఇంజనీరింగ్‌, 600 పైగా పేజీలున్న మెడికల్‌ బుక్‌లెట్‌ను మొబైల్‌ వర్షన్‌ పీడీఎఫ్‌ ద్వారా పొందవచ్చన్నారు. జేఈఈ కోసం ఇంజనీరింగ్‌ బుక్‌లెట్‌, మెడికల్‌ కోసం నీట్‌బుక్‌లెట్‌ పేరిట 98490 166612 వాట్సప్‌కు మెసేజ్‌ పంపించాలన్నారు.

Updated Date - 2020-09-23T10:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising