ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23 మంది ఎల్పీల నియామకం

ABN, First Publish Date - 2020-06-07T07:59:32+05:30

డీఎస్సీ-2018 హిందీ లాంగ్వేజ్‌ పండిట్‌(ఎల్పీ) అభ్యర్థుల నియామక ప్రక్రియకు సంబంధించి శనివారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరిగింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయ సమావేశ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 6: డీఎస్సీ-2018 హిందీ లాంగ్వేజ్‌ పండిట్‌(ఎల్పీ) అభ్యర్థుల నియామక ప్రక్రియకు సంబంధించి శనివారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరిగింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి 23 మంది హాజరయ్యారు. ఆ మేరకు 16 మందిని ఎల్పీ(ఎస్జీటీ)లుగాను, ఆరుగురిని స్కూల్‌ అసిస్టెంట్లుగా(ఎల్పీ)ను నియమిస్తూ డీఈవో నరసింహారెడ్డి ఉత్తర్వులు అందజేశారు. వీరందరూ ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు. ఏడీ అనిత రోస్‌రాణి, సూపరింటెండెంట్లు నాగరాజు, కృష్ణప్ప, ఎస్వో రవిశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-07T07:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising