ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామకుప్పంలో గాలీవాన బీభత్సం

ABN, First Publish Date - 2020-05-18T11:19:48+05:30

రామకుప్పం మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ గాలులతో కూడిన వర్షం బీభత్సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకుప్పం, మే 17: రామకుప్పం మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అరగంట పాటు కురిసిన వానకు, గాలికి రామకుప్పం, ముద్దనపల్లె, ఆవులకుప్పం, భగళనత్తం తదితర గ్రామాల్లో అరటి, స్వీట్‌కార్న్‌, బీన్స్‌, టమోటా తోటలు నేలకూలాయి. మామిడి కాయలు నేలరాలాయి. ముద్దనపల్లెలో దిగుబడికి వచ్చిన అరటిగెలలు నేలపాలయ్యాయి.  రామకుప్పం దిగువవీధి ప్రాంతం లో వర్షపునీరు వీధుల్లోనే నిలిచింది. ఆ వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించి వర్షపునీరు చెరువులోకి వెళ్లేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. 


Updated Date - 2020-05-18T11:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising