ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకంలో మృత్యుంజయ హోమం

ABN, First Publish Date - 2020-03-29T11:16:40+05:30

కాణిపాకంలో జరుగుతున్న శీతలాదేవి హోమం మహాపూర్ణాహుతితో శనివారం ముగిసంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా మహాపూర్ణాహుతి


ఐరాల(కాణిపాకం), మార్చి 28: కాణిపాకంలో జరుగుతున్న శీతలాదేవి హోమం మహాపూర్ణాహుతితో శనివారం ముగిసంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విశ్వశ్రేయస్సు కోరి దేవదాయ శాఖ ఆదేశాల మేరకు గత ఐదు రోజులుగా ఈ హోమం నిర్వహించారు. శనివారం ఉదయం గణపతిపూజ, మండపారాధన, దీక్షహోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, శీతలాదేవికి అభిషేకం నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు.  ఈవో దేముళ్లు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన అర్చకుడు ధర్మేశ్వరగురుకుల్‌, వేదపండితుడు సీహెచ్‌వీఎస్‌సుబ్బారావు, సోమశేఖర్‌ గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T11:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising